Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్లకోటలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 03, 2026 6:33 PM జగిత్యాలGeneral
గుల్లకోటలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. - Udayam
గుల్లకోట రైతు వేదికలో గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లిపాలే ఉత్తమ ఆహారమని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, సీడీపీవో వాణిశ్రీ,డాక్టర్ రక్షిత, గ్రామ కార్యదర్శి నవీన్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...