వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్ దాడులతో విసిగిపోయిన బహ్రెయిన్, కువైట్ దేశాలు తమ యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని డ్రోన్, క్షిపణి స్థావరాలపై తొలిసారి ప్రత్యక్ష దాడి చేశాయి.
యూఏఈ అందించిన నిఘా సమాచారంతో ఈ ఆపరేషన్ రహస్యంగా సాగింది. సౌదీ అరేబియా కూడా ఆరంభంలో మద్దతిచ్చి తర్వాత పునరాలోచనలో పడింది. ఈ పరిణామం ఆ ప్రాంతంలో తీవ్ర కలవరం రేపుతోంది.
Comments
Loading comments...

