Udayam Digital
Menu

గుజ్జంగివలసలో YCP విస్తృతస్థాయి సమావేశం

B. Rajesh Oct 04, 2026 4:30 PM విజయనగరంGeneral
గుజ్జంగివలసలో YCP విస్తృతస్థాయి సమావేశం - Udayam Digital
గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామంలో ఇవాళ వైసీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర వైసీపీ కార్యదర్శి రాజాం సమన్వయకర్త కె.వి. సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సమస్యలు తదితర అంశాలు కార్య కర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు బొత్స సందీప్ తదితర నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...