వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్పార్దా గ్రామంలో ఓ రైతు బావిలో నీరు అలల మాదిరిగా ఎగిసిపడుతున్న ఘటన చోటుచేసుకుంది.
భారీ వర్షాల తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భూగర్భ వాయువులు లేదా ఒత్తిడిలో మార్పుల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...
