వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్‌లో భారీ వర్షాల బీభత్సం

గుజరాత్‌లో కుండపోత వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధం కాగా, 40,500 మందిని తరలించారు. ఈ వర్షాలకు అయిదుగురు మృతి చెందగా, నవ్‌సారిలో 60 మందిని రక్షించారు.
జమ్మూకశ్మీర్‌లో మేఘ విస్ఫోటంతో వరదలు రాగా సైన్యం రక్షించింది. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండగా, నాగాలాండ్‌లో కొండచరియలు విరిగిపడి 180 మంది సురక్షిత ప్రాంతాలకు చేరారు.
Comments
Loading comments...