Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ ఏటీఎస్ చేతికి ఎనిమిది మంది జైషే ఉగ్రవాదులు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 04, 2026 6:54 AM జాతీయంGeneral
గుజరాత్ ఏటీఎస్ చేతికి ఎనిమిది మంది జైషే ఉగ్రవాదులు - Udayam
నిషేధిత జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరిని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిపిన సంయుక్త దాడుల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారు. జైషే సాహిత్యాన్ని గుజరాతీలోకి అనువదించి, భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వీరి నుంచి ఉగ్రవాద పతాకం, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...