వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఏడాది అమరనాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు నువ్వాన్, బాల్‌టాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన 12 వేల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
దర్శనం చేసుకున్న వారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు జమ్మూకశ్మీర్ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

