Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.52 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 04, 2026 6:50 AM జాతీయంGeneral
రూ.52 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ - Udayam
త్రివిధ దళాల బలోపేతానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలోని డీఏసీ సుమారు రూ.52,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా శత్రు డ్రోన్లను కూల్చే ‘ఆకాశ్‌ తరంగ్‌’ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, అత్యాధునిక క్షిపణులు, కామికాజ్ డ్రోన్లను సేకరించనున్నారు.

Comments

G
Loading comments...