వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియకు కార్యాచరణ మార్గదర్శకాలు జారీ అయ్యాయని కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఈనెల 25 వరకు అర్హులైన లబ్ధిదారుల జాబితా ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తుదారుల వాస్తవికత, సామాజిక-ఆర్థిక పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు.
Comments
Loading comments...

