వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకూరు రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడాలని ఆత్మ ఛైర్మన్ లింగయ్య సూచించారు. రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో ఎరువుల వినియోగంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
సాంప్రదాయ పంటలతో పాటు అధిక లాభాలు వచ్చే పంటలను కూడా సాగు చేయాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

