వార్తలకు తిరిగి వెళ్లండి
కారుణ్య మరణానికి మార్గదర్శకాలు

రాష్ట్రంలో పాసివ్ యుథనేషియా (కారుణ్య మరణం) అమలుపై వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధనలను ఆమోదించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
ఇక కోలుకునే అవకాశం లేని రోగులకు లైఫ్ సపోర్ట్ తొలగించే ప్రక్రియను పాసివ్ యుథనేషియా అంటారు. రాష్ట్రంలో దీని పర్యవేక్షణ బాధ్యతలను డీఎంఈ, డీహెచ్‌ఓ అధికారులకు అప్పగించారు.
Comments
Loading comments...