Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట పాలిటెక్నిక్‌లో గెస్ట్ లెక్చరర్ పోస్టులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 20, 2026 12:50 PM మెదక్General
చేగుంట పాలిటెక్నిక్‌లో గెస్ట్ లెక్చరర్ పోస్టులు - Udayam
మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. సంబంధిత విభాగాల్లో బి.టెక్, ఎమ్.టెక్ లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసినవారు జులై 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. నెలకు రూ.28,080 వేతనం అందించే ఈ పోస్టులకు జులై 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...