Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 3:24 PM గుంటూరుGeneral
గుంటూరు డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు - Udayam
గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. బయోకెమిస్ట్రీ, జువాలజీ, హోమ్‌సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపల్ కల్యాణి తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలి. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. పురుష అభ్యర్థులకు 50 ఏళ్లు పైబడి ఉండాలి. ఈనెల 14న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...