వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 19 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.
పీజీలో 55% మార్కులు, నెట్ లేదా సెట్, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

