వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు.
ఇంగ్లీష్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

