వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌లో గద్వాల జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని తహశీల్దార్ హరికృష్ణ తెలిపారు. గద్వాల అర్బన్, రూరల్ పరిధిలో 76.3 శాతం డిజిటైజేషన్ పూర్తయిందన్నారు.
111 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

