వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని గుడిమెట్లు 12, 13వ శతాబ్దాల్లో చాగి రాజుల పాలనా కేంద్రంగా ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి శతాబ్దాల చరిత్ర ఉంది.
పురాతన ఆలయాలు, శిల్పాలు, కాకతీయుల కాలం నాటి శాసనాలు చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. కృష్ణానది తీరంలోని గుడిమెట్లకు వర్షాకాలంలో వజ్రాల అన్వేషణతోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది.
Comments
Loading comments...

