వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం గుదిబండి వారి పాలెంలో శ్రావణ మాస మూడవ శుక్రవారం, రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని గాయత్రీ దేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
అమ్మవారికి పాలు, తేనె, కొబ్బరినీళ్లతో వైభవంగా అభిషేకం జరిపారు. అనంతరం భక్తులకు విశేష అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
Comments
Loading comments...

