వార్తలకు తిరిగి వెళ్లండి

గుండాల మండల కేంద్రంలో భగత్‌సింగ్ 119వ జయంతి సందర్భంగా పీవైఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. బెల్ట్‌షాపుల ముసుగులో గుడుంబా, సారా, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు పూనేం మంగయ్య, డివిజన్ కార్యదర్శి శంకరన్న పాల్గొన్నారు.
Comments
Loading comments...

