Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్‌లో తెలంగాణ సమైక్యత దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:35 AM ఆదిలాబాద్General
గుడిహత్నూర్‌లో తెలంగాణ సమైక్యత దినోత్సవం - Udayam
గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక నాయకులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు పాల్గొన్నారు. వేడుకలను నిర్వహించారు.

Comments

G
Loading comments...