వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మంగళవారం సంబంధిత పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రేచల్, ఉప సర్పంచ్ బాలకృష్ణ, రమేష్, రాజు, భరతసింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకటయ్య, తిమ్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

