Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడి పిలుస్తోంది కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Follow Udayam on Google
H M G H Q Sep 13, 2026 3:57 PM కర్నూలుGeneral
గుడి పిలుస్తోంది కార్యక్రమం ఘనంగా నిర్వహణ - Udayam
పత్తికొండలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ‘గుడి పిలుస్తోంది’ 26వ వారం కార్యక్రమం మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరిగింది. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీచర్స్ డే సందర్భంగా బాబురావు సార్‌ను సన్మానించారు. లాటరీలో ఎం. సుజాతకు చీర బహూకరించారు.

Comments

G
Loading comments...