Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన నాగబాబు

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:56 PM జాతీయంGeneral
గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన నాగబాబు - Udayam
పార్వతీపురం మన్యం: సీతానగరం మండలం గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు సందర్శించారు. గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో రావి , వేప మొక్కలు నాటి , ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ఏనుగుల సంరక్షణ , మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణపై ఆరా తీశారు. కుంకీ ఏనుగులు జయంత్ , అభిమన్యులకు చెరకు , బెల్లం తదితర ఆహారం అందించారు.

Comments

G
Loading comments...