Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'గట్టుమీద చెట్టుతో రైతులకు అదనపు ఆదాయం’

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 9:48 PM విజయనగరంGeneral
'గట్టుమీద చెట్టుతో రైతులకు అదనపు ఆదాయం’ - Udayam
గట్టు మీద చెట్లు నాటడం వలన రైతులకు అదనపు ఆదాయం వస్తుందని మండల వ్యవసాయ అధికారి జమ్ము శంకరరావు తెలిపారు. బుధవారం పాచిపెంట మండలం పాంచాలిలో పొలంబడి నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎలినినో ప్రభావంతో వర్షాభావం తక్కువగా ఉంటుందని, రైతులందరూ పంటలు బీమా చేయించుకోవాలని కోరారు. అనంతరం పొలం గట్టుపై అరటి, టేకు మొక్కలు నాటారు.

Comments

G
Loading comments...