వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం గట్టు మండలంలోని గ్రామాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయులను స్మరించుకున్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

