Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గట్ల సంగమేశ్వర స్వామికి రుద్రాభిషేకం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:20 AM సంగారెడ్డిGeneral
గట్ల సంగమేశ్వర స్వామికి రుద్రాభిషేకం - Udayam
నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని గట్ల సంగమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సంగమేశ్వర స్వామి మహాలింగానికి పంచామృతాలు, గంగాజలం, బిల్వపత్రాలతో అభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...