Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 05, 2026 5:08 PM మహబూబ్‌నగర్General
గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం: ఎమ్మెల్యే - Udayam
సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, విద్యారంగంపై 38 సార్లు సమీక్షా సమావేశం నిర్వహించారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నోట్స్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఏనాడు విద్యా వ్యవస్థ పై సమీక్షా నిర్వహించలేదని తెలియజేశారు.

Comments

G
Loading comments...