Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పడిపోతున్న జీఎస్టీ నిష్పత్తి

అశ్విని దేవి Jul 21, 2026 6:27 AM అల్ ఇండియా about 9 hours ago
ఏపీలో పడిపోతున్న జీఎస్టీ నిష్పత్తి - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీలో జీఎస్టీ రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2018–19లో 2.40 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1.90 శాతానికి పడిపోయిందని వివరించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...