వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండలంలోని ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు వెల్లడయ్యాయి. బీవీ పురం, పెద్దగుడబ, చినగుడబ జనరల్కు, గరుగుబిల్లి, ఉల్లిభద్ర, సంతోషపురం బీసీకి కేటాయించారు. కొత్తూరు ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు.
తోటపల్లి, నాగూరు, గొట్టివలస జనరల్ మహిళలకు, రావివలస-2 ఎస్సీకి, రావుపల్లి, రావివలస-1 బీసీ మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్లతో ఎన్నికల హడావిడి మొదలైంది.
Comments
Loading comments...

