Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరుడ వాహనంపై విహరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 9:23 PM నెల్లూరుGeneral
గరుడ వాహనంపై విహరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి - Udayam
బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామ సమీపంలో కనుమ రాయి కొండపై వెళ్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నరసింహ స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...