వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో రిసార్ట్స్, ఫాంహౌస్‌ల సంఖ్య పెరుగుతుండగా అనుమతులు, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వీటిలో విందులు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మద్యం, డీజేలకు తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా పలుచోట్ల నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే రిసార్ట్స్‌పై నిఘా పెంచుతామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

