Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశానికి సేవ చేసే పౌరులుగా ఎదగాలి: వీపీ సింగ్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 3:28 PM ఆదిలాబాద్తెలంగాణ
దేశానికి సేవ చేసే పౌరులుగా ఎదగాలి: వీపీ సింగ్‌ - Udayam
ఎన్‌సీసీలో చేరిన యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అందించడమే లక్ష్యమని ఉమ్మడి జిల్లా కమాండింగ్‌ అధికారి కల్నల్‌ వీపీ సింగ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్‌సీసీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సాధన చేయాలని సూచించారు. నాయకత్వ లక్షణాలు, స్నేహభావం, దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పారు.

Comments

G
Loading comments...