Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్‌లో తాగునీటి పనుల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:34 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల్‌లో తాగునీటి పనుల పరిశీలన - Udayam
గద్వాల మున్సిపాలిటీ 31వ వార్డులో ఏళ్లనాటి తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులను కౌన్సిలర్ బంగి ప్రియాంక సుదర్శన్, మున్సిపల్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఛైర్‌పర్సన్ జయలక్ష్మి సహకారంతో నీటి ఇబ్బందులు తీర్చినట్లు కౌన్సిలర్ తెలిపారు. మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు, వార్డు ఆఫీసర్ రాధిక, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...