Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌డ్యామ్‌తో భూగర్భ జలాల పెరుగుదల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 5:00 PM కామరెడ్డిGeneral
చెక్‌డ్యామ్‌తో భూగర్భ జలాల పెరుగుదల - Udayam
బీర్కూర్ శివారులో మంజీర నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. వృథా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టం పెంచడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. చెక్‌డ్యామ్ గ్రామీణ నీటి సంరక్షణ, వ్యవసాయం, చేపల పెంపకానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...