Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముచ్కూర్‌ మహిళా భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:11 PM నిజామాబాద్General
ముచ్కూర్‌ మహిళా భవనానికి భూమిపూజ - Udayam
భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీడీవో, మండల నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసమే ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...