Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సమైక్య భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 4:43 PM నారాయణపేటGeneral
మహిళా సమైక్య భవనానికి భూమిపూజ - Udayam
పేట మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. భవనం పూర్తయితే మహిళలు సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. భవనాన్ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ డీసీసీ కుంభం శివకుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...