వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. కేపీహెచ్‌బీలోని మలేషియన్ టౌన్‌షిప్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ నెల 13న లేదా అదే వారంలో కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి టవర్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

