వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి - కొత్తపెంట రోడ్డు నుంచి గ్రోత్ సెంటర్కు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడవడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. వర్షం కురిసినప్పుడు రోడ్డు బురదమయంగా మారి గోతుల్లో వరదనీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దెబ్బతిన్న ఈ రోడ్లను వెంటనే బాగు చేయాలని వాహనదారులు, కార్మికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

