Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రోత్ సెంటర్ కార్మికుల నివాసం వద్ద కార్టన్ సెర్చ్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 10:24 AM విజయనగరంGeneral
గ్రోత్ సెంటర్ కార్మికుల నివాసం వద్ద కార్టన్ సెర్చ్ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి DSP గోవిందరావు పర్యవేక్షణలో SDPO , బొబ్బిలి SHO ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక మెట్టవలస గ్రామ శివారులోని గ్రోత్‌ సెంటర్‌ కార్మికుల నివాస ప్రాంతంలో కార్డన్‌ సెర్ప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు సరిగ్గా లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్‌ నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు .

Comments

G
Loading comments...