Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలి

Follow Udayam on Google
sudheer Sep 13, 2026 3:57 PM కరీంనగర్General
గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలి - Udayam
కరీంనగర్ లో నిర్మాణం పూర్తయిన నూతన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించి నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాలని DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం నూతన భవనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు. పాత గ్రంథాలయంలో స్థలాభావంతో అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని కోరారు. స్పందించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...