Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయానికి పుస్తకాలు పంపిణీ

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 5:28 PM కామరెడ్డిGeneral
గ్రంథాలయానికి పుస్తకాలు పంపిణీ - Udayam
పిట్లం శాఖ గ్రంథాలయానికి పాఠకుల విజ్ఞప్తి మేరకు కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి స్పందించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడే 12 పుస్తకాలను ఆయన గ్రంథాలయానికి అందజేశారు. పుస్తకాలను సమకూర్చినందుకుగానూ గ్రంథాలయ పాఠకులు ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డికి, పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

G
Loading comments...