వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని 17 గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
గ్రంథాలయాల్లో పుస్తకాలు, మౌలిక వసతులు, పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

