వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి ఎస్సై బి. లోకేశ్వరరావు బుధవారం విజయనగరం - రాజాం రోడ్డు లో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు పత్రాలు లేకుంటే జరిమానా విధిస్తామన్నారు.
Comments
Loading comments...

