Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో కుక్కల గుంపులతో ప్రజలకు భయం

Follow Udayam on Google
B. Rajesh Sep 27, 2026 1:10 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
గరివిడి పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, రహదారుల వెంబడి 15 నుంచి 20 కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఒంటరిగా కనిపించే వారిపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం వాకింగ్కు వెళ్లేవారు, రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు కుక్కల గుంపులను చూసి భయాందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...