Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి ప్రత్యేక అదికారి బాద్యలు స్వీకరణ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 8:31 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
గరివిడి ప్రత్యేక అదికారి బాద్యలు స్వీకరణ - Udayam
ఈ నెల 23 తో మండల ప్రజా పరిషత్‌ల పదవీకాలం ముగియడంతో రేపటి ( శుక్రవారం) నుంచి మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా గరివిడి మండలానికి జిల్లా మత్స్యశాఖ DD‌ లావణ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు ఆమె గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. MRO బంగార్రాజు, MPDO సుబ్రహ్మణ్యం ఆమెను అభినందించి, మండల పరిపాలనపై దృష్టి, సారించాలని కోరారు.

Comments

G
Loading comments...