వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సుమారు 1,150 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
ప్రతి పాఠశాల నుంచి 8, 9, 10వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థుల బృందం ఈనెల 11న జరిగే మండల స్థాయి పరీక్షలో పాల్గొంటుందని మండల జేవీవీ బాధ్యులు ఎ.సత్య శ్రీనివాసు తెలిపారు.
Comments
Loading comments...

