వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ కు 2026 స్వచ్ఛభారత్ అవార్డును విశాఖజిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ గాంధీ జయంతి సందర్భంగా అందజేశారు. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ స్వచ్ఛభారత్ లో భాగంగా 2014 నుండి జీవీఎంసీ తో కలిసి వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
జీవీఎంసీ, ఏపీపీసీబీ, కోరమండల్ ఫెర్టిలైజర్స్ తో కలిపి ఈ ఏడాది 8000 కాటన్ బేగ్ లు విద్యా సంస్థల్లో, రైతులకు పంపిణీ చేసింది.
Comments
Loading comments...

