వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డుల జారీని నిరుత్సాహపరిస్తే దేశ టెక్నాలజీ రంగం తీవ్రంగా నష్టపోతుందని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ హెచ్చరించారు. ప్రతిభావంతులకు అవకాశాలు తగ్గిస్తే వారు ఇతర దేశాలకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఆరోపణలను స్మిత్ ఖండించారు.
Comments
Loading comments...

