వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 155.30 పాయింట్లు నష్టపోయి 74,160.31 వద్ద, నిఫ్టీ 12.65 పాయింట్లు తగ్గి 22,984.70 వద్ద కొనసాగాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్, టెక్ మహీంద్రా, వెల్స్పన్ కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా, సీసీఎల్ ప్రొడక్ట్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
Comments
Loading comments...

