వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం చట్టపరమైన ముసాయిదా తుది దశలో ఉందన్నారు.
అమెరికా సుంకాలపై అధికారిక స్పష్టత వచ్చాకే ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సంతకాలు జరగనున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

